గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే  ఈ సమస్యలు దూరం..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి నరాలు, కండరాల పనితీరులో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.

  గింజలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి 

 గుమ్మడికాయ గింజల్లోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి

 గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి

వీటిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

 గుమ్మడి గింజల్లోని జింక్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.