స్వీట్‌ పొటాటో తింటే.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలా...

చిలగడదుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి

 చిలకడదుంపలు డైటరీ ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

  ప్రేగు కదలికలను మృదువుగా చేసి మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది.

 బరువు తగ్గడానికి సహయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలలో క్రమంగా పెంచుతుంది. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా రక్తంలో చక్కెరను నియంత్రించాలని చూస్తున్న వారికి తగిన ఎంపికగా చేస్తుంది