చలికాలంలో ఈ పండ్లు తింటే
చాలు ఈజీగా బరువు తగ్గుతారు..
తక్కువ కేలరీలు, హైడ్రేటింగ్ ఆరెంజ్ తీసకుంటే శీతాకాలం బరువు తగ్గేందుకు సపోర్ట్ చేస్తాయి.
యాపిల్స్ లో పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుశ్కలంగా ఉంటాయి.
బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలు తక్కువ కేలరీలతో ఉంటాయి.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి దీనిని శీతాకాలం తీసుకుంటే బరువును తగ్గిస్తుంది.
చెర్రీస్ సహజమైన
తీపి ఉంటుంది.
పియర్స్ ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
Related Web Stories
దానిమ్మ తింటే ఈ సమస్యలు దూరం..
పచ్చి అల్లంతో ఇన్ని ప్రయోజనాలా..
బెల్లం టీ తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా..
కొత్తిమీరతో ఎన్ని లాభాలో తెలుసా...