ఈ స్నాక్స్ తింటే..  రుచే కాదు ఆరోగ్యం కూడా..!

మూంగ్ దాల్ చిల్లా పిజ్జా.. చిల్లా పై మూంగ్ దాల్,  కొద్దిగా కెచప్ వేసి, చీజ్,  కాసిని కూరగాయలు, ఉప్పు,  మిరియాలతో ఒరేగానో,  చిల్లీ ఫ్లేక్స్ చల్లి తీసుకుంటే  సిరపోతుంది.

ఉడికించిన మొక్క జొన్న.. మొక్కజొన్నే, కార్న్ తీసుకోవడం  వల్ల రుచితో పాటు తక్కువ  కేలరీలు అందుతాయి.

సమోసా విత్ పుదీనా చట్నీ.. తాజా కూరగాయలతో  కలిపి సమోసా చేసేత పుదీనా  చట్నీ మంచి కాంబినేషన్.

ఓట్స్ వెజిటబుల్ కట్లెట్స్.. ఇందులో ఫైబర్ అధికంగా  ఉంటుంది. కేలరీలు విషయానికి  వస్తే తక్కువగా ఉంటాయి.

పన్నీర్.. పెరుగు, మసాలా, పనీర్ తో  మెరినేట్ చేసిన ఈ ముక్కలను  గ్రిల్ చేసి వేయించిన ఈ  ముక్కలను సాయంత్రాలు  తీసుకుంటే సూపర్ టేస్ట్