చలికాలంలో ఈ ఆకుకూరలు తింటే ఇక అంతే..
పాలకూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.
పాలకూర అనేది మూత్రంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. అందువల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బచ్చలికూరను చలికాలంలో ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు
కడుపు ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శీతాకాలంలో బచ్చలికూర జోలికి పోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొన్ని రకాల ఆకుకూరలు ప్రయోజనానికి బదులుగా హాని చేసే ప్రమాదం నిపుణులు చెబుతున్నారు
ఆకుకూరలు తినాలని భావించే వారు తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఏవి తింటే మంచిదో వైద్యులను సంప్రదించడం ఉత్తమమని నిపుణలు చెబుతున్నారు.
Related Web Stories
7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
ఖర్జూరపు గింజలను పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలంటే..