ఐరన్ లోపంతో బాధపడుతున్నారా? ఈ కూరగాయలు తినండి చాలు.. 

ఐరన్ లోపం నివారించేందుకు పచ్చి బఠానీలు దివ్య ఔషధం.

బీట్‌ రూట్‌ తినడం వల్ల ఐరన్ సమస్య అధిగమించవచ్చు. 

క్యాబేజ్, చిలగడదుంపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

బ్రొకోలిలో సైతం ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 

పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ప్రతి రోజు పాలకూర ఆహారంగా తీసుకుంటే 6.4 మి.గ్రా ఐరన్ శరీరానికి అందుతుంది.