టమాటా తింటే ఆ ప్రాణాంతక వ్యాధులన్నీ పరార్.....

విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్,  విటమిన్-కే పుష్కలంగా ఉంటాయి 

బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడుతుంది

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చర్మాన్ని మృదువుగా చేసి.. మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

బీపీని కంట్రోల్ చేయడంలోఉపయోగపడతాయి.

దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కేన్సర్‌ను నిరోధిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది.