హైపోథైరాయిడిజం ఉంటే ఈ వ్యాధి లక్షణాలు కాళ్ళలో ఎలా ఉంటాయంటే..
హైపోథైరాయిడిజం ప్రతి కండరాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్నాయని తెలిసేందుకు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అవేమిటంటే.
తక్కువ స్థాయి థైరాయిడ్ హార్మోన్ తరచుగా కండరాల తిమ్మిరికి కారణం అవుతుంది.
హైపోథైరాయిడిజం ద్రవం నిలిచిపోతుంది. దీనితో కాళ్ళు, చీలమండలు వాపు వస్తాయి.
కీళ్ల నొప్పులు, తుంటితో సహా కీళ్ల నొప్పులు మొదలవుతాయి.
హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తులు కాళ్ళు, చేతులు తాకినప్పుడు చల్లగా అనిపిస్తాయి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.
తిమ్మిరి, జలదరింపు ఉంటుంది. ఇది నరాల వ్యాధికి దారి తీస్తుంది.
హైపోథైరాయిడిజం చర్మంలో మార్పులు ఉంటాయి. ఇది కాళ్ళపై పొడిగా, పొలుసుల చర్మానికి దారితీస్తుంది.
హైపోథైరాయిడిజం కాళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, తిమ్మిరి వంటి లక్షణాలతో వ్యాధి తీవ్రతను బయట పెడుతుంది.
Related Web Stories
ఈ చిట్కాలు పాటిస్తే.. 40 దాటినా యవ్వన చర్మం మీ సొంతం..
బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
రోజుకో ఖర్జూరం తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?
వాక్కాయలను ఎప్పుడైనా తిన్నారా.. వీటి లాభాల గురించి తెలిస్తే..