237e1f1f-9753-493f-999d-ab183681ef33-00_11zon.jpg

ఈ లక్షణాలు ఉంటే  విటమిన్ బి12 లోపం ఉన్నట్లే..

209247cd-3dd8-4bbe-9422-9825f2ec82ed-01_11zon (1).jpg

 విటమిన్‌ బి12 లోపం  ప్రారంభంలో చేతుల్లో,  పాదాల్లో సూదులతో  పొడుస్తున్నట్టు అనిపిస్తుంది.

bdf7e91c-4317-4c4b-9711-b666f90c7451-02_11zon.jpg

నాడీ కణాలు సమర్థంగా  పని చేయకపోవడమే!  ఈ సమస్యను నిర్లక్ష్యం  చేస్తే, నాడులకు  మరింత నష్టం జరిగే ప్రమాదం  ఉంటుంది

101107a2-985a-4fd7-99a1-a6dd90358664-03_11zon.jpg

విటమిన్‌ బి12 తగ్గితే,  రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు  కూడా తగ్గుతుంది. 

నవనవలాడే చర్మం ఆరోగ్య  లక్షణం. కానీ బి12 లోపంతో  బాధపడే వ్యక్తుల చర్మం  పాలిపోయి, జీవం కోల్పోతుంది

ఈ విటమిన్‌ లోపిస్తే,  చర్మం లేత పసుపు  రంగులోకి మారుతుంది.

ఈ విటమిన్‌ లోపం వల్ల,  నోట్లో తరచూ పుండ్లు  ఏర్పడుతూ, తగ్గడానికి  ఎక్కువ సమయం పడుతూ  పడుతూ ఉంటుంది.

రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు  తగ్గడం వల్ల చర్మంలోని  రక్తనాళాలకు సరిపడా ఆక్సిజన్‌  అందక చలి పెరుగుతుంది.