బెండకాయ నీటితో ఎన్ని లాభాలో..
అవేంటో తెలిస్తే మాత్రం..
ఇందులో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి6, కాపర్ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి,
ఫ్రీ రాడికల్స్ శరీరంలో హానకర కణాలను పెరగకుండా చేస్తుంది.
మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరకుండా చూస్తుంది
బెండకాయ నీరు తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు షుగర్‌ను కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది
బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
Related Web Stories
శీతాకాలంలో ఈ ఆసనంతో..లాభాలు తెలిస్తే షాక్ అవ్వల్సిందే...
ఏదో షో కోసం పెంచే మొక్క అనుకునేరు. ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా ...
చలికాలం కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..
బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త..