ఇప్పుడు బరువు తగ్గాలనుకునే వారి నోట బాగా వినిపిస్తున్న మాట చియా సీడ్స్

వాస్తవానికి చియా సీడ్స్‌లో పోషక మూలకాల నిధి ఉంది

చియా సీడ్స్‌లో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

చియా సీడ్స్‌ను రాంత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే బరువు తగ్గుతారు

చియా సీడ్స్‌లో ఒమేగా 3, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

ఎముకల బలోపేతం, జీర్ణశక్తి, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది

చియా సీడ్స్ కడుపులో గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగిస్తాయి

చియా సీడ్స్ గుండె  సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి