నల్ల జీలకర్ర లాభాలు తెలిస్తే  అస్సలు వదలరు.. 

 ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ఫెక్షన్లల‌ను త‌గ్గించ‌డంలోనూ నల్ల జీల‌క‌ర్ర  మేలు చెస్తుంది 

  న‌ల్ల జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్యల‌కు చెక్ పెట్టొచ్చు

 న‌ల్ల జీల‌క‌ర్ర యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌స్, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్షణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది

 కడుపు సంబంధిత స‌మ‌స్యల‌ను, మూత్రపిండాల సంబంధిత స‌మ‌స్యల‌ను, న‌యం చేయ‌డంలో  దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తుంది

  బీపీని నియంత్రించ‌డంలో, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యల‌ను న‌యం చేయ‌డంలో  న‌ల్ల జీల‌క‌ర్ర దోహ‌ద‌ప‌డుతుంది.

 శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తుంది..

శ‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగిస్తుంది