చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.
ఎముకలు బలంగా మారతాయి
చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా గోధుమ రవ్వ హెల్ప్ చేస్తుంది.
గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.
ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తింటే డయా బెటీస్, రక్త పోటు, గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్న వారైనా తినవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.
Related Web Stories
చలికాలంలో చల్లని నీరు తాగితే అంతే సంగతులు
సమంతతోపాటు డయాబెటిస్ ఉన్న సెలబ్రిటీలు వీరే..
5 ఏళ్ల లోపు పిల్లలకు అస్సలు పెట్టకూడని ఫుడ్స్!
మైదా ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ అనారోగ్యాలు తప్పవు..!