గడ్డి చామంతి లాభాలు  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ఈ ఆకులను ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు

ఈ ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్‌ ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. 

ఈ ఆకులను నమిలి తినడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి

  జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.

జలుబు, దగ్గు , గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గాయాలను తగ్గించడంలో ఈ ఆకులు ఉపయోగడపతాయి.

 శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకులను కషాయం రూపంలో చేసుకొని తాగితే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి.