జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు

జమ్మి చెట్టు కాండాన్ని నీటిలో వేడి చేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందట

పంటి నొప్పి సమస్య ఉన్నవారికీ ఇది ఉపశమనాన్నిస్తుంది. నోటి అల్సర్లనూ తగ్గిస్తుంది. 

జమ్మిచెట్టు ఆకులను ముద్దలాగా చేసి చర్మం మీద రాసుకుంటే స్కిన్ ఎలర్జీలు తగ్గిపోతాయి.

 జమ్మి చెట్టు కాండాన్ని  చూర్ణం చేసి వివిధ రకాల జబ్బులకు మందులా వాడతారు.

చర్మంపై వచ్చే దురద, మంట నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

 జమ్మి చెట్టును ఎయిర్ ప్యూరిఫైయర్ అనుకోవచ్చు. ఇది గాలిలో ఉండే హానికర కాలుష్య కారకాలను గ్రహించి గాలిని శుద్ధి చేస్తుంది