బొప్పాయి పాలు చేసే మేలేంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
బొప్పాయి పండులాగే దీని పాలలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పచ్చి బొప్పాయి నుండి లభించే పాలను రబ్బరు పాలు అంటారు.
బొప్పాయి పాలను అనేక చికిత్సలకు ఔషధంగా ఉపయోగిస్తారు.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బొప్పాయి పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయి.
బొప్పాయి పాలను మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
Related Web Stories
మంచి ఆదాయాన్ని ఇచ్చే ఫ్రీలాన్సర్ జాబ్స్ ఇవే!
తల్లిదండ్రులు చేసే ఈ పొరపాట్లతో పిల్లల్లో ఆత్మన్యూనత!
రోజూ తేనె తింటే ఏమవుతుందో తెలుసా..
దానిమ్మ తొక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..