ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు...
తెలిస్తే అవే తింటారు.
రెడ్ రైస్‌లో పీచు పదార్థం
ఎక్కువగా ఉంటుంది
రెడ్ రైస్ గుండె ఆరోగ్యానికి
దోహదం చేస్తాయి
అధిక ఫైబర్ కంటెంట్ చెడు
కొలెస్ట్రాల్ స్థాయిలను
తగ్గించడంలో సహాయపడతాయి
ఇందులో ఉండే యాంటీ
ఆక్సిడెంట్లు మంటను
తగ్గించడంలో, కొలెస్ట్రాల్ ఆక్సీకరణను
నివారించడంలో సహకరిస్తాయి
క్యాన్సర్ వంటి దీర్థకాలిక
వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో
సహాయపడతాయి
ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి
బరువు తగ్గడానికి
ఉపయోగపడతాయి
ఇవి ఎముకల్ని పుష్టిగా,
బలంగా చేస్తాయి
Related Web Stories
ఉదయం అల్పాహారం తీసుకోకుంటే.. ఈ రోగాల బారిన పడే అవకాశం
ఈ పండ్లను రిఫ్రిజరేటర్లో ఉంచవద్దు
రాత్రిళ్లు ఎక్కువ నీరు తాగుతున్నారా.. ?
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!