నానబెట్టిన కిస్మిస్ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
శరీర శక్తిని పెంచుతుంది.
చర్మం, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా, స్పష్టమైన కంటి చూపుకు సహాయపడుతుంది.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
ఎముకల వ్యాధులు తగ్గించి, వాటిని దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుణ్ని సంప్రదించాలి.
Related Web Stories
మెడనొప్పి రావొద్దంటే ఇలా చేయండి..!
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తింటే చాలట.. !
కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా!
రోజూ జొన్న రొట్టె తింటే ఇన్ని లాభలా...