తులసి నీరు లాభాలు తెలిస్తే అస్సలూ వదిలిపెట్టరు..
తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
తులసి నీరుని తాగడం వల్ల మనసు ప్రశాంతంగ ,ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి
దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఉబ్బరం, గ్యాస్ నుండి
ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతాయి
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
మొటిమలు ఇతర చర్మ పరిస్థితులను నివారిస్తుంది
దంత సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
Related Web Stories
వృద్ధాప్యంలో ఎముకల దృఢత్వానికి పాటించాల్సిన టిప్స్!
తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!
రకాల బియ్యం.. వీటి లాభాలు తెలుసా
తిప్ప తీగతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..