తామర ఆకుల టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

 తామర పూలతో చేసిన టీ తాగడం వల్ల జ్వరం, తలనొప్పి, చికాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

 తామర పువ్వులో ఉండే విటమిన్ బి, సి, ఐరన్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

 ఈ టీని క్రమం తప్పకుండా తాగడం ద్వారా హైబీపీ సమస్యను అధిగమించవచ్చు.

 క్రమం తప్పకుండా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి  సహాయపడుతుంది.

 ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దారి తీస్తాయి. 

మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.