కొన్ని అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే.. అంత ఆరోగ్యం సొంతమైనట్లు అర్థం. అలాంటి 6 అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గిస్తే.. మీ కంటి చూపు మెరుగుపడుతుంది.
తక్కువ నిద్ర అలవాటును దూరం చేసుకోవాలి. రోజుకూ కనీసం 6 నుంచి 8గంటలు నిద్రపోవాలి.
మందు, సిగరెట్, గంజాయి తదితర దురలవాట్లను వెంటనే మానేయాలి.
గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేసే అలవాటును మానుకోవాలి. లేదంటే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.
మీ ఆహారంలో ఉప్పు వాడకం మితంగా ఉండాలి. ఎక్కువైతే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
వేయించిన ఆహారా పదార్థాలను తినడం తగ్గించుకోవాలి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యల
ు తలెత్తవచ్చు.
Related Web Stories
బెల్లం, పల్లీలు కలిపి తింటే ఇన్ని లాభాలా
జీర్ణ ఇబ్బందుల నుంచి ఉపశమనానికి ఈ విత్తనాలు ట్రై చేయండి..!
క్రమం తప్పకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..
మలబద్దకాన్ని ఈజీగా తగ్గించే విత్తనాలు ఇవే..!