పాలలో కుంకుమపువ్వు
కలిపి తాగితే..!
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
పాలు, కుంకుమపువ్వు కలయిక కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ఆరెంజ్ గింజలతో ఇన్ని లాభాలా..
ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..
చాలికాలంలో ఇలాంటి అహరం తిసుకుంటే మేలు..
ఇవి తింటే నిజంగానే జ్ఞాపకశక్తి పెరుగుతుందా