7 రోజుల పాటు.. ముల్తానీ
మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..
ముల్తానీ మట్టిలో బాదం ముక్కలను మిక్స్ చేసి మొఖానికి అప్లై చేస్తే మృదువుగా మారుతుంది.
పుదీనా ఆకులను ఈ మట్టిలో కలిపితే మొఖంపై మచ్చలు తొలగిపోతాయి.
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపితే మొఖంలో మెరుపు వస్తుంది.
ముల్తానీ మట్టిలో బొప్పాయి గుజ్జు, తేనె కలిపితే మొఖం కాంతివంతంగా మారుతుంది.
గంధం పొడితో పాటూ టమాటా రసాన్ని ఈ మట్టిలో కలిపి రాసుకుంటే మచ్చలు పోయి మృదువుగా ఉంటుంది.
ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
వేప పేస్ట్‌ను ఈ మట్టిలో మిక్స్ చేసి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
Related Web Stories
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
భోజనం తర్వాత తమలపాకులు తింటే ఏమవుతుందో తెలుసా..
ఖర్జూరపు గింజలను పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలంటే..
ఒక్కసారిగా గుండె వేగం పెరుగుతుందా.. కారణాలు ఇవే కావచ్చు..!