నిమ్మరసంలో ఈ గింజలను కలుపుకుని తాగితే.. 

నేచురల్ గా డయాబెటిస్ ని కంట్రోల్ చేయాలంటే ఈ గింజలను నిమ్మరసంలో మిక్స్ చేసి తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అలా తాగితే కేవలం రెండు నెలల్లోనే షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు.

చియా విత్తనాలను నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయి.

చియా గింజలను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

 చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా విత్తనాలు శరీరం నుండి కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. 

 ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.