పాదాలను వేడి నీటిలో నానబెడితే..
మీ శరీరంలో జరిగే మార్పులివే..
రోజంగా పని చేసిన అలసట పోయేందుకు సాయంత్రం మీ పాదాలను వేడి నీటిలో నానబెట్టాలి.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.
అలసట పోవడమే కాకుండా మానసిక
ఒత్తిడి తగ్గుతుంది.
కండరాల ఒత్తిడి తగ్గడంతో పాటూ మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
బ్లూ చీజ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!
అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని లాభాలా..
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
నెలరోజుల్లోనే వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినండి..