ఈ లక్షణాలతో
బాధపడుతుంటే మీకు
రక్తహీనత ఉన్నట్టే!
నిత్యం అసాధారణ రీతిలో నిరసంగా అనిపించడం
చర్మం రంగు పాలిపోయినట్టు ఉండటం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు
తరచూ వేధించే తలనొప్పి
గుండె దడగా ఉన్నట్టు అనిపించడం
చర్మం, జుట్టు పొడిగా మారడం, జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం
నోరు లేదా నాలుక ఎర్రబడి ఇబ్బందిగా అనిపించడం
గోళ్లు పెళుసుగా మారి త్వరగా ఊడిపోవడం
Related Web Stories
విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఇవే..
తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకుంటే జరిగేది ఇదే..
ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాల్సిందే
మీరు రోజూ తింటున్న ఈ కూరగాయలు ఎంత డేంజరో తెలుసా..