పసుపు నీటితో స్నానం చేస్తే..
చర్మ సమస్యలు తగ్గించడంలో, మురికిని, గాయాలను తగ్గించడంలో పసుపు ఎంతో సహాయ పడుతుంది.
ఈ సీజన్‌లో చర్మ సమస్యలతో బాద పడుతుంటారు అలాంటి వారు పసుపును నీటిలో కలిపి స్నానం చేస్తే ఈ సమస్యలనుంచి బాయట పడోచ్చు
పసుపు కలిపి స్నానం చేస్తే.. దురద, దద్దుర్లు, చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి
చర్మ రంగు మెరుగు పడుతుంది
నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే చర్మం బిగుతుగా మారి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి
పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే.. మొటిమలు కూడా తగ్గుతాయి
పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. గాయాలు ఏమైనా ఉంటే అవి త్వరగా నయం అవుతాయి.
Related Web Stories
చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించుకోండి ఇలా
ఈ జ్యూస్ లు తాగితే హై బీపీ కంట్రోల్అవుతుందాట...
చలికాలంలో ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..
ఈ చిట్కాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చెక్..