వీటితో సిట్రస్ పండ్లు తీసుకుంటే ప్రమాదం
మీ చెంతనే..
సిట్రస్ పండ్లు ఆమ్లత్వాన్ని మెండుగా కలిగి కంటాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలతో కలిపి వీటిని తీసుకోవడం సరైంది కాదు.
నిర్ధిష్ట ఆహార పదార్ధాలతో కలిపి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
సిట్రస్ పండ్లు శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఏ ఆహార పదార్ధాలతో కలిసి సిట్రస్ పండ్లను తీసుకోరాదో పరిశీలిస్తే.. పాలు, పాల ఉత్పత్తులో సిట్రస్ జాతి పండ్లతో అస్సలు తీసుకోరాదు.
రెడ్ వైన్ కూడా సిట్రస్ పండ్లతో పాటు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.
అధిక ప్రొటీన్‌తో కూడిన ఫుడ్స్‌తో సిట్రస్ పండ్లను మిక్స్ చేయకూడదాని అంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
బొప్పాయి, పాస్తా, పొటాటో వంటి వాటిని సిట్రస్ పండ్లతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
శీతాకాలంలో పసుపును ఇలా వాడితే ఎన్ని లాభాలంటే..
ఈ 4 ఆహారాలతో ఎసిడిటీకి చెక్
నాన్ వెజ్ తినరా.. అయితే ప్రోటీన్ కావాలంటే ఇవి తప్పక తినండి..
శీతాకాలంలో గర్భిణీలు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తినాల్సిందే!