నెయ్యి, బెల్లం ఈ రెండింటిని కలిపి
తీసుకుంటే ఆ సమస్యలన్నీ పరార్..
నెయ్యి, బెల్లాన్ని కలిపి తీసుకుంటే శరీరంలో చాలా సమస్యలు దూరమవుతాయి.
ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారి జీర్ణ సమస్యలు దూరమవుతాయి
నెయ్యి, బెల్లం కలయిక లివర్ పనితీరుకి కూడా చాలా మంచిది.
రెండు కలిపి తీసుకున్నప్పుడు బాడీకి అదనపు పోషకాలు అందుతాయి.
బెల్లం, నెయ్యి కలయిక రెండూ కూడా బాడీలోని వాత, పిత్తా, కఫా దోషాలను దూరం చేస్తాయి.
బెల్లం, నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
పచ్చిమిర్చి లో ఉన్న ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు
ఎండాకాలంలో నెలరోజులు జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది?
సమ్మర్లో ఇలా చేయండి.. ఈజీగా బరువు తగ్గండి
గాడిద పాలతో ఊహించని లాభాలు..