జీరా వాటర్‍ తీసుకుంటే  బరువు తగ్గుతారా

నీటిలో జీలకర్ర రాత్రిపూట  నానబెట్టి, ఖాళీ కడుపుతో  తీసుకోవడంతో బరువు తగ్గుతారు

జీరా వాటర్ జీర్ణక్రియ,  జీవక్రియను పెంచుతుంది

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు  పుష్కలంగా ఉంటాయి

జీరా వాటర్ ఉబ్బరం  తగ్గించడంలో  సాయపడతుంది

జీలకర్రలో కార్మినేటివ్  లక్షణాలు జీర్ణ సమస్యలను  దూరం చేస్తాయి

రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రిస్తుంది

కొందరికీ జీలకర్ర వాడితే  అలెర్జీ రావొచ్చు. అలాంటి  వారు వైద్యుడిని సంప్రదించిన  తర్వాత తీసుకోండి