కాఫీ, టీలకు బదులు వీటిని
తీసుకుంటే బోలెడు ఫలితాలు..
పసుపు పాలు..
పసుపు పాలు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.
కొంబుచా టీ..
కొంబుచా టీ. ప్రోఇన్‌ఫ్లమేటరీ
సైటోకిన్‌లను తగ్గి స్తుంది.
కణజాల నష్టాన్ని నివారిస్తుంది
మచా టీ..
మచా టీ. బరువు
తగ్గడానికి సహాయపడుతుంది
పిప్పరమింట్ టీ..
పిప్పరమింట్ టీ దీనిని తీసుకోవడం
వల్ల చక్కని రుచి, చక్కని ఆరోగ్యం
కూడా సొంతం అవుతుంది
నిమ్మకాయ నీరు..
నిమ్మకాయ నీరు
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
చమోమిలే టీ..
రక్తంలో చక్కెరను తగ్గించడంలో చమోమిలే టీ ఉపయోగపడుతుంది
అల్లం టీ..
దీనిని తీసుకోవడం వల్ల
రక్త ప్రసరణ పెరుగుతుంది.
ఆరోగ్యం మెరుగు పడుతుంది.
Related Web Stories
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
ఆవిరి కుడుములు తింటే.. జరిగేది ఇదే..
ఈ సమస్యలున్న వారు వంకాయ అసలు తినవద్దు
ఈ వర్షాకాలంలో పచ్చి అల్లం తినండి.. ఈ సమస్యలన్నీ దూరమవుతాయి..!