మెడనొప్పి రావొద్దంటే  ఇలా చేయండి..!

సరైన భంగిమలో వెన్నుముకను ఉంచకపోవడంతో మెడనొప్పి వస్తోంది.

సరైన భంగిమలో కూర్చొకపోవడం కూడా మెడనొప్పి సమస్యకు ప్రధాన కారణం

ఫోన్, టాబ్లెట్ ఉపయోగించే సమయంలో కంటి కింది స్థాయిలో ఉండేలా చూసుకోవాలి

 మెడ వెనుక కండరాలు రిలాక్స్ కావాలంటే క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి

పనిచేసే చోట కూర్చునే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి 

కూర్చొన్న భంగిమ నుంచి మెడను అటు ఇటు కదుపుతూ ఉండాలి

ఛాతీ, భుజం సాగదీయడానికి రివర్స్ ఫోల్డర్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి

చిన్న చిన్న వ్యాయామాలతో మెడనొప్పిని తగ్గించుకోవచ్చు.