2adb20ec-2180-47bf-887c-d9662f3e62c0-15.jpg

ఏదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే ఈ గుంటకలగర మొక్క లాభాలివే..

6089acff-e156-40e8-a1fe-c6d71de6fc25-14.jpg

  రసాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా భోజనానికి గంటముందు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం తగ్గుతాయి.

862c2e7d-9bec-49be-9076-38889b1d948c-11.jpg

ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.

9d8ce3cf-f476-4cb5-8164-8ee1f4a6a809-10.jpg

చెడిపోయిన కఫం నీటిలాగా కారిపోయి, శ్వాస క్రమబద్ధమై, శ్వాస సంబంధ రోగాలు తగ్గుతాయి.

 ఒకటి లేక రెండు చుక్కలు రెండుపూటలా కళ్ళల్లో వేస్తుంటే కండ్లకలకలు, దానివల్ల ఏర్పడిన మంటలు, నొప్పులు, ఎరుపుదనం రెండు, మూడు రోజుల్లో తగ్గుతాయి.

 భోజనానికి గంట ముందు తాగితే రెండు, మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది.

అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్ళు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదాలు పగలడం మొదలైన సమస్యలన్నీ తగ్గుతాయి.