మీరు అతిగా ఆలోచిస్తారా..?  అయితే ఈ సమస్యల బారిన పడ్డట్లే..! 

ప్రతి విషయంపైనా అతిగా  ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది.

ఓవర్ థింకింగ్ వల్ల నిరాశ,  నిస్పృహ కలుగుతుంది.

 దీనివల్ల అలసట, తలనొప్పి,  జీర్ణ సమస్యలు వస్తాయి.

ఇది మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపుతుంది.

రక్తపోటు, గుండె జబ్బులు  వచ్చే అవకాశం ఉంటుంది. 

రోజూ ధ్యానం చేయడం వల్ల ఎక్కువగా ఆలోచించే తీరుకు బ్రేక్ వేయవచ్చు.

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.