మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్లకండి..
ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
పంచదారతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
పాల ఉత్పత్తులు సైతం తీసుకోకూడదు.
ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తినడం వల్ల మోకాళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి.
ఫ్రై చేసిన... ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
Related Web Stories
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...
గుమ్మడికాయ గింజలు తింటే ఇన్ని లాభాలా..!
రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడంవల్ల నిద్ర పడుతుందా.. దీని వల్ల ప్రయోజనాలేంటి
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం