గ్లూ బెర్రీ‌తో ఇన్ని లాభాలా..

గ్లూ బెర్రీ‌లో కాల్షియం, ఫైబర్‌, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫాస్పరస్ ఉంటాయి

ఈ పండ్లు తింటే మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు మళ్లీ వస్తుంది

ఈ కాయల గుజ్జును  తలకు మర్దన చేస్తే మైగ్రేన్ మాయవుతుంది

ఇవి పురుషులకు  ఎంతగానో మేలు చేస్తాయంటున్న వైద్యులు

ఈ పండ్లు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి

 మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుముఖం పడతాయి

వర్షాకాలంలో కలిగే చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది