బరువు తగ్గాలనుకుంటున్నారా..
ఈ టీలు తాగండి..
రుచికరమైనవే కాదు, ఈ హెర్బల్ టీలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి.
గ్రీన్ టీ అనేది బరువు తగ్గించే గుణం కలిగి ఉంది.
మింట్ టీ.. దీని మానసిక ప్రశాంతతను అందించడంలో మింట్ టీ సహకరిస్తుంది.
దాల్చిన చెక్క టీ ఒక కప్పు తాగడం వల్ల అద్భుతమైన శక్తి శరీరానికి అందుతుంది.
ఉలాంగ్ టీ.. సాంప్రదాయ చైనీస్ పానీయం ఇది.
ఉలాంగ్ టీ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగేలా చేస్తుంది.
లెమన్ గ్రాస్ టీ చల్లటి వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది.
చమోమిలే రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది, ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించగలది.
Related Web Stories
చలికాలంలో ముల్లంగి తింటే లాభాలు ఇవే..
దోసగింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
Dental Care: చలికాలంలో పంటి నొప్పి వేధిస్తోందా.. ఇలా తగ్గించుకోండి
మార్నింగ్ వాక్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!