నిమ్మకాయ Vs కొబ్బరి  ఏ నీరు మంచిది?

నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

కొబ్బరి నీళ్ళల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి చక్కెర రసాలు, సోడాల్లా కాకుండా కేలరీలు, పిండిపదార్థాలు తక్కువగా కలిగి ఉంటాయి.

నిమ్మరసంలో మొక్కల సమ్మేళనాలు శరీరం బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.

బరువు తగ్గించే విషయంలో కొబ్బరినీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది

నిమ్మరసం మూత్ర పిండాల్లో రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మధుమేహ లక్షణాలను మెరుగుపరచడానికి సహకరిస్తుంది.

నిమ్మకాయలోని మొక్కల రసాయనాలు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

కొబ్బరినీళ్ళు తాగడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.

నిమ్మకాయలోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.