తవ్వేకొద్దీ బయటపడుతున్న కొత్త కోణాలు

సంచలనం సృష్టించిన విస్కీ ఐస్ క్రీమ్‌ వ్యవహారం

తవ్వేకొద్దీ బయటపడుతున్న కొత్త కోణాలు

సోషల్ మీడియా ద్వారా విస్కీ ఐస్ క్రీమ్ ప్రమోషన్లు, ఆర్డర్లు చేస్తున్న ముఠా

వీకెండ్ పార్టీలకు విస్కీ ఐస్ క్రీమ్, విస్కీ చాక్లెట్లు అమ్మకాలు

జలాటో విస్కీ ఐస్ క్రీమ్ పేరుతో వీకెండ్ పార్టీలకు పంపుతున్న ముఠా

అరికో పార్లల్‌లో 25 బాక్స్‌లు విస్కీ ఐస్ క్రీమ్ సీజ్

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు

పరారీలో పార్లల్ యజమాని శరత్ చంద్రారెడ్డి

 ఈ ఘటనపై ABNతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎక్సైజ్ అధికారి ప్రదీప్ రావు

ఐస్ క్రీమ్‌లో 100 pipers విస్కీ కలుపుతూ తయారు చేస్తున్నారు

ఐస్ క్రీమ్‌లో 100 pipers విస్కీ కలుపుతూ తయారు చేస్తున్నారు

పలు ఫ్లేవర్‎లు ఉన్న ఐస్ క్రీమ్‌లల్లో విస్కీని కలుపుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.

ఫేస్ బుక్‌లో ప్రకటనలు ఇచ్చి విస్కీ ఐస్ క్రీమ్‎లను తయారు చేస్తున్నారు

ఫేస్ బుక్‌లో ప్రకటనలు ఇచ్చి విస్కీ ఐస్ క్రీమ్‎లను తయారు చేస్తున్నారు

ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్‎ను తింటే ప్రమాదమే..

పార్టీ ఆర్డర్ల నిమిత్తం విస్కీ ఐస్‎క్రీమ్‎ను తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్డడైంది. 

ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు 

పార్లల్‎పై  ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసి స్టాక్‎ను సీజ్ చేశారు.