ఆహారంలో బెండకాయను చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  

బెండకాయలోని పైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సాయపడతాయి. 

బెండకాయలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు కడుపులో అల్సర్‌ను నివారిస్తాయి. 

బెండకాయలోని విటమిన్లు, మెగ్నీషియం తదిరాలు ఆరోగ్యాన్ని కాపాడంలో దోహదం చేస్తాయి. 

మలబద్ధకాన్ని నివారించడంలో బెండకాయలోని పైబర్ దోహదం చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బెండకాయ దోహదం చేస్తుంది. 

బెండకాయలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.