రోజు వారీ ఆహారంలో కొన్ని ఆహారపదార్థాలు చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. 

బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో మంట తగ్గిపోతుంది. 

సాల్మన్, మాకేరెల్, సార్డినెల్ చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వాపును తగ్గిస్తాయి. 

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీల్లోన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. 

బాదం, వాల్‌నట్స్‌లోని కొవ్వు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు.. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. 

ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలు అందుతాయి. 

పసుపులోని కర్కుమిన్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. 

టమోటాల్లోని లైకోపీన్ శరీరరంలో మంటతో పోరాడి, వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.