కొన్ని భారతీయ వంటకాలు రాత్రి 7 7 గంటల తరువాత తినకూడదు.

పకోడీల్లో ఆమ్ల గుణం ఉంటుంది. రాత్రిళ్లు ఇవి తింటే అరగక నిద్ర చెడిపోతుంది

ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ రాత్రిళ్లు తింటే కడుపులో రాత్రంతా అరగనట్టు ఉంటుంది

మసాలాలు దట్టించి చేసే చికెన్ కర్రీని రాత్రిళ్లు తింటే గుండెలో మంట అనిపించొచ్చు.

ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే భఠాణీ కర్రీతో కూడా రాత్రిళ్లు కడుపులో ఇబ్బంది తప్పదు

చాలా మంది రాత్రిళ్లు స్వీట్ తినేందుకు ఇష్టపడతారు కానీ ఈ అలవాటు వల్ల నిద్ర వేళల్లో మార్పులకు దారితీయొచ్చు

రాత్రి 7 గంటల తరువాత మసాలా టీ తాగితే కడుపులో ఎసిడిటీ వస్తుంది. రాత్రంతా నిద్ర కూడా పట్టకపోవచ్చు

టమాటో గ్రేవీతో చేసే రాజ్మా మసాలను రాత్రిళ్లు తింటే యాడిడ్ రిఫ్లెక్స్ వచ్చి ఛాతిలో మంటగా కనిపిస్తుంది.

భారతీయులందరికీ నచ్చే పానీ పురీ కూడా రాత్రిళ్లు తినకుండా ఉంటేనే మంచిది.