8b3fe675-d50c-4cb6-9af8-120cd35186a0-5_11zon (1).jpg

ప్రోటీన్ అనేది ఎసెన్షియల్  మాక్రోన్యూట్రియెంట్ అని చెప్పొచ్చు

c15f744e-5fb0-48d9-a52a-6dd85f8d46b4-3.jpg

ప్రోటీన్ సోర్స్ కోసం చూస్తుంటే గుడ్లు చాలా మంచివి.

56da93ee-6fa0-4722-8e3a-fe44e09fe6b5-2.jpg

చాలా మంది గుడ్లు తినాలా,బాదం తింటే మంచిదా అని ఆలోచన చేస్తుంటారు.

19b1754f-1344-4bd9-bc3a-471c57fdbd73-10.jpg

ప్రోటీన్ సోర్స్ కోసం చూస్తుంటే గుడ్లు చాలా మంచివి.

ఇది సైజ్‌ని బట్టి మారుతుంటుంది. ఈ ప్రోటీన్ కూడా ఎక్కువగా మనం ఎగ్ వైట్స్ నుంచి దొరుకుతుంది.

ఇక పచ్చసొనలో 2.7 గ్రాముల వరకూ ఉంటే బాదంలో కూడా ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది

21 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ అందుతుంది 100 గ్రాముల బాదంలో.గుడ్లని తినడం ఇష్టంలేని వారు వాటి బదులు బాదంని తినొచ్చు.

ఇందులో ప్రోటీన్‌తో పాటు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి.