మొలకెత్తిన బంగాళాదుంపలతో
వంట చేస్తే ఇంత ప్రమాదమా..
మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది.
దీని వల్ల వికారం, వాంతుల సమస్య తలెత్తవచ్చు.
తలనొప్పి, నరాల సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకానికి కారణం కావచ్చు.
ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది.
Related Web Stories
కాలుష్యం కారణంగా వచ్చే వ్యాధులు ఇవే..
రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య పరార్..
ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్లు రోజూ తాగాల్సిన డ్రింక్స్!
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే జరిగేదిదే!