ఆవు పాలు VS గేదె పాలు,
ఏవి మంచివి?
ఆవు పాలల్లో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి పోషకాలున్నాయి.
పోషకాలపరంగా గేదె పాల కంటే ఆవు పాలు ఎక్కువ ప్రయోజనకరం. ఇవి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.
ఆవు పాలలో గేదె పాల కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి ఆవుపాలు మంచివి
ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి.
ఆవు పాలలో గేదె పాల కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు గేదె పాలకు బదులుగా ఆవు పాలను తీసుకోవడం మంచిది.
గేదె పాల కంటే ఆవు పాలలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మెరుగైన కంటి చూపు, దృఢమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఈ విటమిన్ అవసరం.
Related Web Stories
గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!
ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా? ఇవే కారణాలు!
పుల్లటి రొట్టె తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గించే ఫుడ్స్ ఇవే..