a9cd1412-4983-4be7-b6e1-0c76626d8475-04.jpg

రాత్రి పూట  స్నానం చేస్తే మంచిదేనా..

b1c682e2-12ec-4c41-b791-5dfcf6f66c68-01.jpg

 రాత్రిపూట వేడి నీటితో స్నానం చేస్తే రిలాక్స్‌ ఫీలింగ్ కలుగుతుంది.

8ac100d0-2abd-4d00-ae32-f12264fc9a25-07.jpg

వేగంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

ecdb6888-745a-4729-a4c1-fbabc7edf0e0-02.jpg

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

మెరిసే చర్మం సొంతం అవుతుంది.

రాత్రిపూట స్నానం చేస్తే  తల నొప్పి తగ్గుతుంది.

రాత్రి స్నానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.