పాలకూర, టమాట  కలిపి తింటే ప్రమాదమా..

పాలకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ పుష్కలం.

టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ.

టమాటాలో ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లు, పొటాషియం ఉంటుంది.

పాలకూర, టమాట కలిపి చేస్తే వాటిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయన్నది కేవలం అపోహే.

 పరిమిత స్థాయిలో పాలకూర, టమాటను కలిపి మితంగా తింటే ఎలాంటి ప్రమాదమూ లేదు.

రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉండదు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.