పాలకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, సి-విటమిన్ పుష్కలం
టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ
పాలకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, పొటాషియం, సి-విటమిన్ పుష్కలం
టమాటాలో ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లు, పొటాషియం ఉంటుంది
టమాట ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ
పాలకూర, టమాట కలిపి చేస్తే వాటిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయన్నది కేవలం అపోహే
పరిమిత స్థాయిలో పాలకూర, టమాటను కలిపి మితంగా తింటే ఎలాంటి ప్రమాదమూ లేదు
యూరిన్ ఇన్ఫెక్షన్.. తద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి
రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉండదు
Related Web Stories
వావ్.. రోజుకో ఉసిరి తింటే ఇన్ని ప్రయోజనాలా!
లాలిపాప్స్ ద్వారా క్యాన్సర్ గుర్తింపు..ఎలాగంటే!
ఈ టైంలో లవంగాలు తింటే.. ఎన్నో ప్రయోజనాలు
వావ్.. ఆఫీసులో వర్క్ చేస్తూ బరువు తగ్గొచ్చు!