2cbaede3-c1c8-47a4-abc2-ba314968782d-bath5.jpg

జ్వరం వస్తే స్నానం చేయొచ్చా..

03597de2-a89b-4ba1-bd6c-1713821f229e-bath1.jpg

వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధుల ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది.

68e03c82-7fc6-4d10-aa02-346014bfc7d2-bath3.jpg

శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.  

4539c9ca-da52-4b5a-b023-e72ae54dff6d-bath0.jpg

సీజనల్ వ్యాధులతో జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఫీవర్ వస్తే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తారు. బరువు కూడా తగ్గిపోతారు. 

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని, దీనివల్ల జ్వరం ఎక్కువవుతుందని చాలామంది అనుకుంటారు. అందులో నిజమెంత?

వైరల్ ఫీవర్ ఉన్నవారు తలస్నానం చేయడం ఆరోగ్యకరమని కొందరు వైద్యులు చెబుతున్నారు. తద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందట

అందువల్ల జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం పూర్తి సురక్షితం. పిల్లలు లేదా వృద్ధులు జ్వరం బారిన పడితే స్నానం చేయడంపై  వైద్యుల సలహా తీసుకోవాలి.

జ్వరం వచ్చినప్పుడు కొందరికి అధికంగా చలి పెడుతుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి స్నానం చేయడం మంచిది.