గర్భిణీ స్త్రీలు టీ తాగితే  ఏమౌతుంది

గర్భిణీలు టీ తాగడంపై అనేక సందేహాలు ఉంటాయి

కొన్ని రకాల టీలు సురక్షితమైతే.. మరికొన్ని హానీకరం

టీలో ఉండే పరిమిత క్యాఫిన్ వల్ల గర్భిణీ స్త్రీలలో ఉండే అలసటను తగ్గించవచ్చు

తేలికపాటి టీలు, హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

ఏ రకమైన టీ అయినా మితంగా తీసుకోవడమే మంచిది 

గర్భాధారణ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉంటే టీ తాగకపోవడం ఉత్తమం

కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే గర్భాస్రావం, శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు ఎక్కువ

అల్లం టీ, పుదీనా టీ, రోయిబోస్ టీ వంటి కొన్ని హెర్బల్ టీలు తీసుకోవాలి

బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఊలాంగ్ టీ పరిమితంగా తీసుకోవాలి. డాంగ్ క్వాయ్, ఎఫెడ్రా, ఫెన్నల్, పెన్నీరోయల్, రుటే, సేజ్ వంటి హెర్బల్ టీలు సురక్షితం కాదు

గర్భిణీ స్త్రీలు సహజమైన పండ్ల జ్యూస్‌లు తీసుకోవాలి..  నీటిని ఎక్కువగా తాగాలి

ప్రతీ గర్భిణీ స్త్రీ శరీర స్థితి భిన్నంగా ఉంటుంది.. కాబట్టి డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్